భారతదేశం, ఫిబ్రవరి 22 -- స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ స్టాక్స్​ కోసం మదుపర్లు అన్వేషిస్తూ ఉంటారు. వీటిల్లో పెట్టుబడితో తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించాలని చూస్తుంటారు. ఇలాంటి స్టాక్స్​లో ఒకటి.. టాన్​ఫాక్​ ఇండస్ట్రీస్​! ఈ టాన్​ఫాక్​ సంస్థ షేర్లు 11ఏళ్లల్లో రూ. 1లక్ష పెట్టుబడిని రూ. 4.4 కోట్లుగా మార్చి పెట్టుబడిదారులను సంతోషపెట్టాయి. పూర్తి వివరాలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో టాన్​ఫాక్​ షేరు రూ. 3,566.45 వద్ద ముగిసింది. నెలరోజుల్లో బీఎస్ఈలో టాన్​ఫాక్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,930 నుంచి రూ.3,566కు పెరిగింది. ఏడాది కాలంలో (వైటీడీ) టాన్​ఫాక్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.3,061.80 నుంచి రూ.3,566కు ఎగబాకి ఇన్వెస్టర్లకు 16 శాతానికి పైగా రాబడిని అందించింది. గత ఆరు నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ సుమారు రూ .2,320 నుంచి రూ .3,566 స్థాయికి పె...