భారతదేశం, ఏప్రిల్ 8 -- Mlc Kavitha Bail: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ Delhi liquor policyవ్యవహారంలో అరెస్టైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కైదురైంది. ఢిల్లీ మద్యం విక్రయాలకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీ Delhi liquor scam రూపకల్పనలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే అభియోగాలతో ఈడీ ఎమ్మెల్సీMlc Kavitha కవితను అరెస్ట్ ఛేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ నిరాకరించింది.

16 ఏళ్ల కుమారుడికి పరీక్షలు రాయడంతోపాటు మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని మహిళా నిందితులను బెయిల్‌పై విడుదల చేసేందుకు అనుకూలమైన నిబంధనను పేర్కొంటూ కవిత దరఖాస్తును సమర్పించారు. గత వారం ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారం ఆమె బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చార...