భారతదేశం, డిసెంబర్ 13 -- ఫుట్ బాల్ లెజెండ్ మెస్సి గ్రౌండ్లోకి వచ్చాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి రాగానే గోల్ కొట్టాడు.

ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ రాకతో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ.. మెస్సీ నామ జపం వినిపిస్తోంది.

సాకర్ మాంత్రికుడు మెస్సి ఉప్పల్ స్టేడియానికి వచ్చాడు. మరోవైపు మెస్సి, రేవంత్ టీమ్స్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ సాగుతోంది.

ఫుట్ బాల్ మ్యాచ్ కోసం మెస్సి, సింగరేణి టీమ్స్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాయి. త్వరలోనే మ్యాచ్ స్టార్ట్ కానుంది.

బాయిలోనా బల్లి పలికే, రారా రక్కమ్మ లాంటి సాంగ్స్ తో ఉప్పల్ స్టేడియాన్ని ఉపేసింది మంగ్లీ.

తెలంగాణ పాపులర్ సింగర్ మంగ్లీ తన పాటలతో ఉప్పల్ స్టేడియంలో జోష్ తెచ్చింది. రేలారే రేలారే, ఎల్లమ్మ పాటలతో అదరగొట్టింది.

మెస్సి కోసం సాంగ్ ను డెడికేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ సాంగ్ కు స్టేడియంలోని ...