భారతదేశం, సెప్టెంబర్ 19 -- దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ దేశ ప్రజల నాడిని పసిగట్టి, గతంలో కంటే మెరుగ్గా ముందుకు వచ్చింది. మారుతీ సుజుకీ విక్టోరిస్​తో ఈ ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ భారతీయులు ఎక్కువగా కోరుకునే 'బెస్ట్ వాల్యూ ఫర్ మనీ' కారును సృష్టించింది!

విక్టోరిస్​తో కొంత సమయం గడిపినప్పుడు, మిడ్-సైజ్ ఎస్​యూవీ సెగ్మెంట్‌లో ఇది తనదైన స్థానాన్ని సంపాదించుకునే సామర్థ్యం దీనికి ఉందని స్పష్టంగా అర్థమైంది. ఈ సంస్థ మొదటి నుంచి ఒక కొత్త ఆలోచనతో ఈ కారును తయారు చేసింది. ఇది చాలా వరకు మారుతీ సుజుకీ కారులా కనిపించదు లేదా అనిపించదు! 'గాట్ ఇట్ ఆల్' (అన్నీ ఇందులో ఉన్నాయి) అనే నినాదంతో మారుతీ సుజుకీ విక్టోరిస్ అనేక విషయాలను వాగ్దానం చేస్తోంది. కానీ అది నిజమేనా? హిందుస్థాన్​ టైమ్స్ ఆటో​ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోండి.. ...