భారతదేశం, మార్చి 9 -- Maruti Suzuki Fronx on road price : ఇండియాలో ఫిబ్రవరి నెలలో టాప్​ 10 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటిగా నిలిచింది మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​. ఫిబ్రవరి ఒక్క నెలలోనే 14,167 యూనిట్​లు అమ్ముడుపోయాయి. ఈ ఎస్​యూవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరి.. మీరు కూడా ఒక కొత్త ఎస్​యూవీ తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ మీ లిస్ట్​లో ఉందా? అయితే ఇది మీకోసమే.. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ సిగ్మా:- రూ. 8,97,500

ఫ్రాంక్స్​ డెల్టా:- రూ. 9.8 లక్షలు

సిగ్మా సీఎన్​జీ:- రూ. 10.09 లక్షలు

డెల్టా ప్లస్​:- రూ. 10.45 లక్షలు

డెల్టా ఏఎంటీ:- రూ. 10.57 లక్షలు

డెల్టా ప్లస్​ ఏఎంటీ:- రూ. 11.04 లక్షలు

డెల్టా సీఎన్​జీ:- రూ. 11...