భారతదేశం, ఫిబ్రవరి 25 -- మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ భారత మార్కెట్​లో లాంచ్ అయింది. దీని ధర రూ.19.19 లక్షల నుంచి రూ.24.89 లక్షల మధ్యలో ఉంటుంది. రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో ఎన్​ కొత్త స్పెషల్ ఎడిషన్ టాప్ ఎండ్ జెడ్ 8, జెడ్ 8 ఎల్ ట్రిమ్​లకు మాత్రమే లభిస్తుంది.

భారతదేశంలోనే స్కార్పియో ఎన్ 2 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా ప్రకటించింది. ఈ ఎస్​యూవీని కొన్ని గ్లోబల్ మార్కెట్లలో కూడా విక్రయిస్తున్నారు. కొత్త స్పెషల్ ఎడిషన్​లకు భారతీయ ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్​ వచ్చింది కాబట్టి.. మహీంద్రా స్కార్పియో ఎన్ కోసం కొత్త కార్బన్ ఎడిషన్​ను తీసుకురావడం అర్ధవంతంగా మారింది.

ఈ బ్రాండ్ ఇప్పటికే ఎక్స్​యూవీ 700 బ్లాక్ ఎడిషన్​ని విక్రయిస్తోంది.

ఎస్​యూవీలో ప్రస్తు...