భారతదేశం, ఫిబ్రవరి 16 -- మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి భారతీయుల నుంచి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. ఇటీవలే ఈ మోడల్​ బుకింగ్స్​ ప్రారంభమవ్వగా, ఈ కారును కొనేందుకు ప్రజలు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే హైదరాబాద్​లో మహీంద్రా బీఈ 6 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అంటే హైదరాబాద్​లో మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 19.87 లక్షల నుంచి రూ. 28.43 లక్షల వరకు ఉంటుందని అర్థం.

మరి ఈ బీఈ 6వేరియంట్లలో ఏది వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​? ఇది తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలన...