Hyderabad, ఏప్రిల్ 21 -- Mad Square OTT Release Date: యువతను ఎంతో ఆకట్టుకున్న మూవీ మ్యాడ్ స్క్వేర్. కామెడీతో కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతోంది. ఐదు భాషల్లో రానుండటం విశేషం.
రెండేళ్ల కిందట వచ్చి సంచలనం సృష్టించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన సినిమా మ్యాడ్ స్క్వేర్. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ రాబోతోంది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మ్యాడ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్సే ఈ సీక్వెల్ హక్కులను కూడా దక్కించుకుంది. దీంతో ఇది కూడా ఆ ఓటీట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.