భారతదేశం, నవంబర్ 12 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా మనం భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని రాశులవారు కొన్ని విషయాల్లో ముందుంటారు, కొన్ని రాశుల వారు మరి కొన్ని విషయాల్లో ముందుంటారు.

కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, కొన్ని రాశుల వారికి ఒక అడుగు దూరంలో ఓటమి ఎదురవుతుంది. ఈ రాశుల వారు మాత్రం ఎంతో అదృష్టవంతులని చెప్పొచ్చు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం వీరిదే. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు, ఎప్పుడూ ఓటమి తెలియని ఆ రాశుల వారి గురించి తెలుసుకుందాం. ఇందులో మీరు ఒకరేమో చూసుకోండి.

కొన్ని రాశుల వారు సులభంగా విజయాలను అందుకుంటారు. పట్టుదలతో ట్రై చేస్తే కచ్చితంగా సక్సెస్ అందుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం చూసినట్లయితే ఈ రాశుల వారికి పట్టుదల...