భారతదేశం, ఏప్రిల్ 6 -- ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ కొత్త కొత్త మోడల్స్​ లాంచ్​లు, బ్యాటరీ కాస్ట్​ తగ్గుతున్న కొద్ది ఈవీల ధరలు కూడా దిగొస్తున్నాయి. ఫలితంగా మిడిల్​ క్లాస్​ వారు అఫార్డిబుల్​ ప్రైజ్​లో, సొంత కారు కొనాలనే కలను నెరవేర్చుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఇక ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో చౌకైన ఈవీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెంట్​ ఈవీ. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్ల వేరియంట్లు, హైదరాబాద్​లో వాటి ఆన్​రోడ్​ ప్రైజ్​ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా టియాగో ఈవీ ఎక్స్​ఈ ఎంఆర్​- రూ. 8.33 లక్షలు

ఎక్స్​టీ ఎంఆర్​- రూ. 9.36 లక్షలు

ఎక్స్​టీ ఎల్​ఆర్​- రూ. 10.65 లక్షలు

ఎక్స్​జెడ్​ ప్లస్​ టెక్​ ఎల్​యూఎక్స్​ ఎల్​ఆర్​- రూ. 11.70 లక్షలు

ఎంజీ కామెట్​ ఈవీ ఎగ్జిక్యూటివ్​...