Hyderabad, ఫిబ్రవరి 12 -- Kingdom Teaser: గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీకి కింగ్‌డమ్ అనే టైటిల్ పెట్టారు. టైటిలే అదిరిపోయిందనుకుంటే.. మూవీ టీమ్ రిలీజ్ చేసిన సుమారు రెండు నిమిషాల టీజర్ మరో లెవెల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అనిరుధ్ రవిచందర్ బీజీఎం ఈ టీజర్ కు మరింత ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది మే 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో కింగ్‌డమ్ మూవీ వస్తోంది. ఈ సినిమా టీజర్ బుధవారం (ఫిబ్రవరి 12) రిలీజ్ కాగా.. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఈ టీజర్లో అతని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో లెవెల్లో ఉంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, స్టంట్స్, యాక్షన్ కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే గంభీరమైన ఎన్టీఆర్ వాయ...