భారతదేశం, జూన్ 14 -- JoSAA 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను జూన్ 14, 2025న విడుదల చేసింది జాయింట్ సీట్ అలాట్‌మెంట్ అథారిటీ. రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను అభ్యర్థులు జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in లో చెక్​ చేసుకోవచ్చు.

సీట్ అలాట్‌మెంట్ ఫలితాల విడుదల: జూన్ 14, 2025

ఆన్‌లైన్ రిపోర్టింగ్ (ఫీజు చెల్లింపు/ డాక్యుమెంట్ అప్‌లోడ్): జూన్ 14 నుంచి జూన్ 18, 2025 వరకు

ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 18, 2025

ఫీజు చెల్లింపు సమస్యల పరిష్కారం (చెల్లింపు గడువులోపు ప్రయత్నించిన వారికి): జూన్ 19, 2025 వరకు

ప్రశ్నలకు స్పందించడానికి చివరి తేదీ: జూన్ 20, 2025

జోసా 2025 రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను చెక్​ చేసుకోవడానికి డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను చెక్​ చేసుకోవడానికి అభ్యర్థులు కింది స్ట...