భారతదేశం, ఏప్రిల్ 1 -- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ని ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు isro.gov.in ఇస్రో అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ- 2025 ఏప్రిల్ 21 అని గుర్తుపెట్టుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 75 పోస్టులను ఇస్రో భర్తీ చేయనుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదివి తెలుసుకోండి..
1. ఇస్రో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ: 46 పోస్టులు
2. డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ: 15 పోస్టులు
3. డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్: 5 పోస్టులు
4. ట్రేడ్ ఐటీఐ: 9 పోస్టులు
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
2. డిప్లొమా అప్రెంటిస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.