భారతదేశం, సెప్టెంబర్ 15 -- మార్స్టాకెక్​ మార్కెట్​లో ఐపీఓల సందడి కొనసాగనుంది. ఈ వారంలో ఐదు కొత్త కంపెనీలు - రెండు మెయిన్‌బోర్డ్‌లో, మూడు ఎస్​ఎంఈ (చిన్న, మధ్య తరహా పరిశ్రమల) విభాగంలో - తమ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)లను ప్రారంభించనున్నాయి.

మెయిన్‌బోర్డ్ విభాగంలో, యూరో ప్రతీక్ సేల్స్ ఐపీఓ, వీఎంఎస్ టీఎంటీ ఐపీఓ ఈ వారం సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్​ అవుతాయి.

గత వారం అర్బన్ కంపెనీ ఐపీఓ, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీఓ, దేవ్ యాక్సిలరేటర్ ఐపీఓ మెయిన్‌బోర్డ్ విభాగంలో ప్రారంభమై, మొత్తం Rs.2,400 కోట్లను సమీకరించాయి.

కొత్త ఇష్యూలతో పాటు ఈ వారం అర్బన్ కంపెనీ, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర సహా మొత్తం పన్నెండు కొత్త కంపెనీల షేర్లు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.

యూరో ప్రతీక్ సేల్స్ ఐపీఓ

వీఎంఎస్ టీఎంటీ ఐపీఓ

టెక్‌డిఫెన్స్ ల్యాబ్స్ ఐపీఓ

సంపత్ అల్యూమినియం ఐపీఓ ...