భారతదేశం, అక్టోబర్ 4 -- గత నెలలో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ కొన్ని ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్‌లు, ఫీచర్లతో ప్రజల వచ్చింది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫీచర్లలో ఒకటి డ్యూయల్ క్యాప్చర్ వీడియో రికార్డింగ్!

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు.. ఫ్రెంట్​, రేర్​ కెమెరాల నుంచి ఏకకాలంలో వీడియోను చిత్రీకరించవచ్చు. వాస్తవానికి, ఐఓఎస్​ 13 నుంచే పాత ఐఫోన్లలో ఈ ఫీచర్ ఉంది, కానీ దానిని థర్డ్-పార్టీ కెమెరా యాప్‌ల ద్వారా మాత్రమే ఉపయోగించగలిగేవారు. ఇప్పుడు ఐఫోన్ 17 మోడల్స్‌లో, వినియోగదారులు నేరుగా ఐఫోన్ కెమెరా యాప్ నుంచే ఈ ఫీచర్‌ను వాడుకునే అవకాశం ఉంది.

ఈ వీడియో రికార్డింగ్ ఫీచర్ గురించి మీకు తెలియకపోతే.. మీ కొత్త ఐఫోన్ 17 మోడల్స్‌లో డ్యూయల్ క్యాప్చర్ వీడియోను ఎలా ఆక్టివేట్ చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

మీ ఐఫోన్ 17 మోడల్‌లో డ్యూయల్ క్యాప్చర్ వీడియో ఫీచర్‌ను ...