భారతదేశం, ఏప్రిల్ 13 -- దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ నుంచి ఏ ప్రాడక్ట్ వచ్చినా, అది సంచలనమే! దశాబ్దాలుగా ఆ స్థాయిలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ వాల్యూని నిర్మించుకుంది యాపిల్. ఐఫోన్ నుంచి ఐప్యాడ్, ఐపాడ్, ఐమ్యాక్ వరకు.. యాపిల్ లవర్స్‌కి ఎంతో ఇష్టమైన ప్రాడక్ట్స్‌ని, టెక్నాలజీని సంస్థ ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరిస్తూనే ఉంటుంది. యాపిల్ నుంచి ఏ ఈవెంట్ వచ్చినా, టెక్ వర్గాలు ఎంతో ఆసక్తిగా చూస్తాయి. కానీ, యాపిల్‌కి సంబంధిన ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. iPhone, iPod, iPad వంటి గ్యాడ్జెట్స్‌లో 'i' అంటే ఏంటి? అన్నది చాలా మందికి తెలియదు. కొందరు ఆ 'i' ని ఇంటర్నెట్ అనుకుంటున్నారు. కానీ ఈ 'ఐ' అనే పదం వెనుక చాలా అర్థాలే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఐఫోన్లో ఐ అంటే ఏంటి? అని అడిగితే, ఒకటి కాదు- ఐదు సమాధానాలు లభిస్తా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.