భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఊహాగానాలను నిజం చేస్తూ పాకిస్థాన్ యూ-టర్న్ కొట్టింది! టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడమంటూ ఇంతకాలం చూపించిన మొండి వైఖరిని వీడింది. ఫలితంగా ఈ ఆదివారం, ఫిబ్రవరి 15 2026న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మహా సమరం యథాతథంగా కొనసాగనుంది.
సుమారు రూ. 4,000 కోట్ల విలువైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ మ్యాచ్‌పై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ముగింపు లభించింది. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి పాక్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
పాకిస్థాన్ ప్రభుత్వం తన నోటిఫికేషన్లో ఇలా పేర్కొంది:
"బహుపాక్షిక చర్చల్లో సాధించిన ఫలితాలు, మిత్రదేశాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని.. ఫిబ్రవరి 15, 2026న జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టును ప్రభుత్వం ఆదేశిస్తోంది. క్రికెట్ స్ఫూర్తిని కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.