భారతదేశం, ఫిబ్రవరి 22 -- 20 రన్స్ కే 3 వికెట్లు.. బుమ్రా దూకుడు మీదున్నాడు.. ఇక దక్షిణాఫ్రికాకు చుక్కలే అనిపించింది. కానీ మిల్లర్ (35 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) రివర్స్ షాక్ ఇచ్చాడు. బ్రేవిస్ తో కలిసి ఇండియన్ బౌలర్లపై ఎటాక్ చేశాడు. అయితే బుమ్రా సెన్సేషనల్ బౌలింగ్ తో సౌతాఫ్రికాను 200 చేయకుండా అడ్డుకున్నాడు.
20 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. బుమ్రా 4 ఓవర్లు వేసి 15 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ 2 వికెట్లు తీశాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ నాలుగు ఓవర్లు ముగిసే సరికే మూడు వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్ టాస్ నిర్ణయానికి బాధపడే ఉంటుంది. కొత్త బంతితో బుమ్రా అంతలా చెలరేగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.