భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే.. మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్​) 2026 దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు jam2026.iitb.ac.in వెబ్‌సైట్‌లోని ఐఐటీ జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష.. ప్రముఖ విద్యాసంస్థల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో చేరడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. ఐఐటీ జామ్ 2026 పరీక్షను 2026 ఫిబ్రవరి 15న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీలతో పాటు ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో 3,000 కంటే ఎక్కువ సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఐఐటీ జామ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన పరీక్షలలో ఒకటిగా నిలుస్తుంది.

స్టెప్​ 1-...