భారతదేశం, డిసెంబర్ 10 -- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా జూనియర్ ఇంజినీర్‌ పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 4 పోస్టులుండగా..జూనియర్ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌) కింద 2 ఉండగా. మరో 2 పోస్టులు సివిల్‌ విభాగంలో ఉన్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....