భారతదేశం, జూలై 1 -- ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్‌మెంట్ ట్రైనీ (పీఓ/ఎంటీ) రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే నోటిఫికేషన్​ని విడుదల చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్​).. తాజాగా రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ibps.in వెబ్‌సైట్ ద్వారా ఐబీపీఎస్​ పీఓ 2025కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (దరఖాస్తు ఫారమ్ సవరణ/మార్పులతో పాటు): జులై 1 నుంచి 21 వరకు.

దరఖాస్తు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు: జులై 1 నుంచి 21 వరకు.

ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్: ఆగస్టు 2025.

ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్: ఆగస్టు 2025.

ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2025.

ఐబీపీఎస్​ పీఓ ప్రిలిమ్స్ ఫలితం: సెప్టెంబర్ 2025.

మెయిన్స్ పరీక్ష అడ...