భారతదేశం, ఫిబ్రవరి 4 -- భారత ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోని లేటెస్ట్ ఎంట్రీల్లో హ్యుందాయ్ క్రేటా ఈవీ ఒకటి. బెస్ట్ సెల్లింగ్ క్రెటా ఎస్‌యూవీకి ఎలక్ట్రిక్ వర్షెన్‌గా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ క్రెటా ఈవీపై కస్టమర్స్‌లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. మరి, మీరు కూడా ఈ ఈవీని కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హ్యుందాయ్ క్రెటా ఈవీ ఎగ్జిక్యూటివ్- రూ. 18.92 లక్షలు
స్మార్ట్- రూ. 19.98 లక్షలు
స్మార్ట్ (ఓ)- రూ .20.50 లక్షలు
స్మార్ట్ (ఓ) డీటీ- రూ. 20.66 లక్షలు
ప్రీమియం- రూ. 21.02 లక్షలు
ప్రీమియం డీటీ- రూ. 21.18 లక్షలు
స్మార్ట్ (ఓ) హెచ్‌సీ- రూ. 21.26 లక్షలు
స్మార్ట్ (ఓ) హెచ్‌సీ డీటీ- రూ. 21.42 లక్షలు
ప్రీమియం హ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.