భారతదేశం, మార్చి 24 -- Hyd Attack: హైదరాబాద్ నగరంలో ముంబై నటికి చేదు అనుభవం ఎదురైంది. దుకాణం ప్రారంభోత్సవం పేరుతో పిలిచి ఆ తర్వాత ఆమెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అందుకు నిరాకరించడంతో బాలీవుడ్ నటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ముంబైకు చెందిన బాలీవుడ్ సినిమాలత పాటు టీవీ సీరియళ్లలో నటిస్తుంటారు. మార్చి 17న హైదరాబాద్ రావాలని ఓ స్నేహితు రాలు ఆహ్వానించింది. నగరంలోని దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని కార్యక్రమంలో పాల్గొన్నందుకు విమానఛార్జీలు, పారితోషికం చెల్లిస్తారని చెప్పింది.ఆమె మాటలు నమ్మి ఈ నెల 18న నగరానికి వచ్చిన సదరు యువతిని మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్‌లో బస చేశారు.
హైదరాబాద్‌లో యువతి బస చేసిన ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. 21...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.