భారతదేశం, ఏప్రిల్ 19 -- How to know UAN number : యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్​) అనేది.. ఈపీఎఫ్​ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) చందాదారులందరికీ లభించే ఒక గుర్తింపు సంఖ్య. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పాన్ ఎలాగో.. ఉద్యోగులకు ఈ యూఏఎన్​ అలాగ!

బహుళ యజమానులను కలిగి ఉన్న ఈపీఎఫ్ చందాదారుల కోసం ఒక సాధారణ గుర్తింపు ఐడీలగా పనిచేస్తుంది ఈ యూఏఎన్. చందాదారులు అనేక మంది యజమానులు ఇచ్చిన అనేక సభ్య ఐడీలను కలిగి ఉండవచ్చు కాని ఒక యూఏఎన్ మాత్రమే ఉంటుంది.

ఈపీఎఫ్ వెబ్​సైట్​లో యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమ ఖాతాకు సంబంధించిన సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ నంబర్ సహాయంతో వారు ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తు స్థితిని చెక్​ చేసుకోవచ్చు.

How to find UAN number : 1. ముందుగా యూఆర్ఎల్​తో కూడిన మెంబర్ ఇంటర్​ఫేస్​ ఈపీఎఫ్ వె...