భారతదేశం, ఏప్రిల్ 5 -- హానర్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 400 లైట్‌ని ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ చేసింది. ప్రస్తుత హానర్ 300 సిరీస్‌లో లైట్ మోడల్ లేనందున ఈ పరికరం హానర్ 200 లైట్ 5జీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. 400 లైట్ 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ఎస్ఓసితో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5,230 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 65 రేటింగ్ డిజైన్‌తో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌ని కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హానర్ 400 లైట్ డ్యూయెల్ సిమ్ (నానో) ఫంక్షనాలిటీని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 పై మ్యాజిక్ ఓఎస్ 9.0తో పనిచేస్తుంది. ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.