Hyderabad, మార్చి 21 -- Highest Remuneration: ఇండియన్ మూవీస్ లో నటీనటుల రెమ్యునరేషన్ అనేది చాలా రహస్యంగా ఉంచుతారు. అయితే అప్పుడప్పుడు వచ్చే లీకులు వీటి గురించి ప్రేక్షకులకు చెబుతుంటాయి. ఇప్పుడు ఇండియాలో మేల్ సూపర్ స్టార్లు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంటే.. వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని హీరోయిన్లు కూడా నిరూపిస్తున్నారు.

తాజాగా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి అనే టైటిల్ ఇటీవల చేతులు మారింది. ఒక స్టార్ ఆరేళ్ల తర్వాత ఇండియన్ సినిమాలో తన రీఎంట్రీ మూవీ కోసం ఏకంగా రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది.

దాదాపు ఆరేళ్ల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రియాంక దక్షిణాదికి రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. ఈ సిన...