భారతదేశం, సెప్టెంబర్ 14 -- ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ పుణ్యమా అని ఇప్పుడు ఇంటర్నెట్​ మొత్తం ఏఐ జనరేటెడ్​ ఫొటోలతో నిండిపోయింది. మరీ ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​లో ఈ తరహా ఫొటోలు తెగ ట్రెండ్​ అవుతున్నాయి. జిబ్లీ- స్టైల్ తర్వాత ఇప్పుడు గూగుల్​ జెమినీ 2.5 ఫ్లాష్​ తీసుకొచ్చిన నానో బనానా ల్యాబ్స్​ విపరీతమైన క్రేజ్​ని సంపాదించుకున్నాయి. వీటి ద్వారా ప్రజలు నానో బనానా 3డీ ఇమేజ్​లు క్రియెట్​ చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ గూగుల్​ జెమినీని ఉపయోగించుకుని నెటిజన్లు వింటేజ్​, రెట్రో స్టైల్​ ఫొటోలను కూడా తయారు చేసుకుంటున్నారు. మరి మీరు కూడా మీకు నచ్చిన స్టైల్​లో ఫొటోలు క్రియేట్​ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఇచ్చిన ఏఐ ప్రాంప్ట్​లు మీకోసమే..

స్టెప్​ 1- ముందుగా మీ ఫోన్​లో గూగుల్​ జెమినీ యాప్​ని డౌన్​లోడ్​ చేసుకోండి. లేదా వెబ్​ బ్రౌజర్​ని ఓపెన్​ చేయండి.

స...