భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​ని "వింటేజ్​ శారీ" ఏఐ ట్రెండ్​ ఊపేస్తోంది. గూగుల్​ జెమినీ నానో బనానా టూల్​ సాయంతో చాలా మంది తమకు నచ్చిన రెట్రో స్టైల్​ శారీ ఏఐ ఫొటోలు క్రియేట్​ చేసుకుంటున్నారు. ఇవి సినిమా హీరోయిన్​ని తలపించేలా ఉంటున్నాయి. మరి మీరు కూడా ఇలా వింటేజ్​ శారీ ఏఐ ఫొటోలను క్రియేట్​ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! గూగుల్​ జెమినీలో ఈ ఏఐ ఫొటోలకు సంబంధించిన కొన్ని బెస్ట్​ ప్రాంప్ట్​లను ఇక్కడ చూసేయండి. గూగుల్​ జెమినీలో మీ ఫొటోను అప్​లోడ్​ చేసి, ఈ ప్రాంప్ట్​లను టైప్​ చేసి, ఎంటర్​ ప్రెస్​ చేయండి. మీకు నచ్చిన ఫొటో జనరేట్​ అవుతుంది.

"Turn this person into a 90s retro-inspired portrait wearing a shimmering black chiffon saree. The background is a deep wal...