భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఏఐ ఇమేజ్​లు ఇప్పుడు సోషల్​ మీడియాను ఊపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా గూగుల్​ జెమినీకి చెందిన నానో బనానా టూల్​ని ఉపయోగించుకుని యూజర్లు తమకు నచ్చిన ఏఐ ఇమేజ్​లు క్రియేట్​ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'వింటేజ్​ శారీ లుక్​', 'రెట్రో లుక్​', '3డీ ఫిగరైన్​',' హగ్​ మై యంగర్​ సెల్ఫ్​' వంటి ట్రెండ్స్​ పుట్టుకొచ్చాయి. కాగా, దేవీనవరాత్రుల నేపథ్యంలో ఇప్పుడు 'గర్భా' ట్రెండ్​ కూడా వైరల్​గా మారింది. చాలా మంది ఇప్పుడు గర్భా స్టైల్​లో తమ ఏఐ ఫొటోలను క్రియేట్​ చేసుకుంటున్నారు. డాండియా స్టిక్స్​ పట్టుకుని, బాలీవుడ్​ పాటలకు స్టెప్పులు వెస్తున్నట్టుగా ఆ ఫొటోలు ఉంటున్నాయి. ఇవి రెట్రో స్టైల్​ ఫీల్​ని కూడా ఇస్తున్నాయి. మరి మీరు కూడా ఇలాంటి ఏఐ ఫొటోలు క్రియేట్​ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కింద ఇచ్చిన ప్రాంప్ట్​లు మీకు ఉపయోగపడతాయి.

స్టెప్​1...