భారతదేశం, ఏప్రిల్ 29 -- Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 68,840కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 66,850గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,68,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,684గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 72,920గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,930గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,29,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,292గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,990గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,090గా ఉంది. క...