భారతదేశం, సెప్టెంబర్ 1 -- 'గోల్ సిప్ (సిస్టమటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) కాలిక్యులేటర్' అనేది పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన టూల్. ఒక నిర్దిష్ట ఆర్థిక లక్ష్యం కోసం ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలి? దాన్ని సాధించడానికి నెలవారీగా ఎంత సిప్ చేయాలి? అనే విషయాలను ఈ కాలిక్యులేటర్ తెలియజేస్తుంది.

ఈ కాలిక్యులేటర్‌ని ఉపయోగించడానికి, మీరు మూడు ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలి:

mutualfundsahihai.comలో మీరు ఈ 'గోల్ సిప్ కాలిక్యులేటర్'ను పొందవచ్చు. ఉదాహరణకు.. మీ ఆర్థిక లక్ష్యం రూ. 50,00,000 అనుకుందాం. దీన్ని 10 సంవత్సరాల్లో చేరుకోవాలనుకుంటే, ఆశించే రాబడిని బట్టి ఎంత పెట్టుబడి అవసరమో లెక్కించవచ్చు. ఒకవేళ ఆశించే రాబడి 11 శాతం అయితే, నెలకు రూ. 23,041 చొప్పున సిప్ చేయాలి. 10 సంవత్సరాల తర్వాత మీరు పెట్టే మొత్తం పెట్టుబడ...