భారతదేశం, ఫిబ్రవరి 15 -- How to clear Gmail storage: ఉచితంగా లభించే 15 జీబీ స్టోరేజ్ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ లకు షేర్ అవుతుండటంతో జీమెయిల్ యూజర్లు స్టోరేజ్ పరిమితులను ఎదుర్కొంటున్నారు. గరిష్ట పరిమితిని చేరుకున్నప్పుడు, ఇమెయిల్స్ పంపడం, స్వీకరించడం కష్టమవుతుంది. స్టోరేజీని క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల ఇలాంటి సమస్యలను నివారించవచ్చు. జీమెయిల్ స్టోరేజ్ ని క్లియర్ చేయడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

అవాంఛిత, అనవసర ఈమెయిల్ లను తొలగించడం వల్ల కొంత స్టోరేజ్ లభిస్తుంది. వాటిలో

పెద్ద ఇమెయిల్ లను కనుగొనడానికి, జీమెయిల్ సెర్చ్ బార్ లో larger:10M అని టైప్ చేయండి. ఇది 10 MB కంటే ఎక్కువ అటాచ్ మెంట్ లతో ఇమెయిల్ లు స్క్రీన్ పై కనిపిస్తాయి. వాటిని బల్క్ గా డిలీట్ చేయవచ్చు. లేదా, ఒక్కొక్కటి చెక్ చేసుకుని ...