భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఫిబ్రవరి నెలలో ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు, సిరీస్ లతో డిజిటల్ స్ట్రీమింగ్ అదిరిపోనుంది. సంక్రాంతి 2026 సినిమాలు ఈ నెలలోనే ఓటీటీలోకి వస్తున్నాయి. వీటితో పాటు ఇంకా మరెన్నో బ్లాక్ బస్టర్లు రెడీగా ఉన్నాయి.

సంక్రాంతి 2026 సందర్భంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు, తమిళం కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో వా వాతియార్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4న ప్రైమ్ వీడియోలో, ప్రభాస్ ది రాజాసాబ్ ఫిబ్రవరి 6న జియోహాట్ స్టార్ లో, పరాశక్తి ఫిబ్రవరి 7న జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.

అలాగే ఈ సంక్రాంతి సినిమాలైన మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ణ‌ప్తి, అనగనగా ఒక రాజు సినిమాలు కూడా ఈ ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి రాబోతున్నాయి.

అతీంద్రియ దుష్ట శక్తుల నుంచి తన చెల్ల...