భారతదేశం, ఆగస్టు 23 -- స్థిరమైన రాబడి కోసం చాలా మంది ఫిక్స్​డ్​ డిపాజిట్లలో (ఎఫ్​డీ) పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఇందులో చేరే ముందు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవడం చాలా ముఖ్యం! వడ్డీ రేట్ల మధ్య స్వల్ప తేడా ఉన్నప్పటికీ, కాలక్రమేణా ఆ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మధ్య రేట్లను పోల్చి చూడాలి. ఉదాహరణకు సాధారణంగా బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ, 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) తేడా కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తుంది.

దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాము..

మీరు రూ. 10 లక్షల ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తే, 0.5% అదనపు వడ్డీతో ఏడాదికి రూ. 5,000 అదనంగా వస్తుంది. పన్నుల తర్వాత ఈ మొత్తం మారుతుంది. అందుకే ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవడం అవసరం.

ఇక్కడ మనం కొన్ని ప్రముఖ బ్యాంకులు...