భారతదేశం, ఏప్రిల్ 6 -- భారత ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ప్రాడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. కస్టమర్స్ సౌకర్యం, అవసరాలకు తగ్గట్టు ఇప్పటికే చాలా ప్రాడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఒకటి జెలియా లిటిల్ గ్రేసీ! ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి అసలు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ జెలియో లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్ని స్టార్టప్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 49,500. ఇదొక నాన్ ఆర్టీఓ ఎలక్ట్రిక్ స్కూటర్. ఫలితంగా నెంబర్ ప్లేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అక్కర్లేదు. ప్రత్యేకంగా 10-18 సంవత్సరాల వయస్సు గల యువ రైడర్ల కోసం దీనిని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
జెలియో లిటిల్ గ్రేసీ ఈ-స్కూటర్లో 3 వేరియంట్లు ఉన్నాయి. ప్రతి మోడల్ 80 కిలోల బరువున్న 48/60 వీ బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.