భారతదేశం, మార్చి 15 -- Electoral bond numbers Supreme court : ఎలక్టోరల్​ బాండ్ల విషయంలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) కష్టాలు కొనసాగుతున్నాయి! తాజాగా.. ఎస్​బీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. బాండ్లకు సంబంధించిన డోనర్లు, డబ్బులను రిడీమ్​ చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించినప్పటికీ.. బాండ్​ నెంబర్లను ఎందుకు చెప్పలేదని? ప్రశ్నించింది. బాండ్​ నెంబర్లు వెల్లడించకపోవడంతో.. తమ తీర్పును పూర్తిగా అమలు చేయలేదని ఎస్​బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. డోనర్లు, రాజకీయ పార్టీల మధ్య లింక్​గా వ్యవహరించే ఎలక్టోరల్​ బాండ్​ నెంబర్ల వివరాలను పబ్లీష్​ చేయాలని తేల్లిచెప్పింది.

రాజకీయ పార్టీలకు ఫండింగ్​గా ఉండే ఎలక్టోరల్​ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ.. గత నెలలో ఆ వ్యవస్థని రద్దు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. 2019 ఏప్రిల్​ నుం...