భారతదేశం, నవంబర్ 19 -- మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. అయితే నిజానికి కలలు వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని మంచి కలలు వస్తూ ఉంటాయి, కొన్ని సార్లు భయంకరమైన పేడకలలు కూడా వస్తూ ఉంటాయి. కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే, కొన్ని సార్లు ఇలాంటి కలలు వస్తూ ఉంటాయి.

ఈ కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా లాభాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మన మెదడు తాలూకా రిఫ్లెక్షన్ కలలు. కొన్ని సార్లు డబ్బు, సంపద, అదృష్టాన్ని సూచిస్తూ ఉంటాయి. ఈ కలలు చాలా ప్రత్యేకం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే త్వరలోనే ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుందని, రాజయోగం పట్టబోతోందని అర్థం. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా?

కలలో నీళ్లు లేదా జలపాతాలు వంటివి కనపడినట్లయ...