భారతదేశం, జనవరి 26 -- డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ వారం భారత మార్కెట్లోకి రానుంది. పబ్లిక్ ఇష్యూ షెడ్యూల్ ప్రకారం, ఈ డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ.. జనవరి 29న ప్రారంభమవుతుంది. సబ్స్క్రిప్షన్కి చివరి తేదీ జనవరి 31. ఈ ఐపీఓకి ఇప్పటికే గ్రే మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1] డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ జీఎంపీ (గ్రే మార్కెట్ ప్రీమియం): కంపెనీ షేర్లు నేడు గ్రే మార్కెట్లో రూ.55 ప్రీమియంతో లభిస్తున్నాయి.
2] డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ ధర: ఐ కేర్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఈక్విటీ షేరు ధరను రూ.382 నుంచి రూ.402గా ప్రకటించింది.
3] డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ తేదీ: బుక్ బిల్డ్ ఇష్యూ 2025 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.