భారతదేశం, ఏప్రిల్ 4 -- రిలయన్స్ డిజిటల్ మరోసారి 'డిజిటల్ డిస్కౌంట్ డేస్' ను ప్రారంభించింది. ఈ డిస్కౌంట్ డేస్ లో ఎలక్ట్రానిక్స్ పై రూ. 25,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అన్న విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.

రిలయన్స్ డిజిటల్ మళ్ళీ 'డిజిటల్ డిస్కౌంట్ డేస్' ను తీసుకువచ్చింది. ఇండియాలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ అయిన ఈ సేల్ లో అగ్రగామి బ్యాంకు కార్డులపై, పేపర్ ఫైనాన్స్ పై రూ. 25000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వ తేదీ వరకు అన్నీ రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, ఆన్ లైన్ లో reliancedigital.in వెబ్ సైట్ లో ఈ డిస్కౌంట్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో అన్నీ ఎలక్ట్రానిక్స్ పై ఆఫర్లు చెల్లుతాయి. సులభ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐ ఎంపికలు, వేగవంతమైన డెలివరీ అండ్ ఇన్ స్టలేషన్ సదుపాయాలను రిలయన...