భారతదేశం, జనవరి 26 -- మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ యువతిపై ఆమె భర్త సోదరుడు, ఇతరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 31 గంటల పాటు ఆమె నరకం చూసింది.
18ఏళ్ల యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. కానీ అప్పటికి ఆమె ఒక మైనర్. ఈ నేపథ్యంలోనే ఆమె తల్లిదండ్రులు యువతి భర్తపై ముంబై అంథేరీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ముంబై జైలులో పెట్టారు. కాగా, భర్తకు బెయిల్ కోసం ఆ యువతి బయట చాలా కష్టాలు పడింది. ఈ నేపథ్యంలోనే.. భర్తకు అన్న అయిన ఓ వ్యక్తి.. ఆ యువతిని సంప్రదించాడు. తమ్ముడుకి బెయిల్ ఇప్పిస్తానని, తనను కలవాలని యువతికి చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె.. బుధవారం ఉదయం నాసిక్కి వెళ్లి అతడిని కలిసింది.
బెయిల్కి గ్యాంటర్ని పరిచయం చేస్తానని చెప్పి యువతికి ఆ వ్యక్తి పంచవటి ప్రాంతానికి తీసుకెళ్లాడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.