భారతదేశం, మార్చి 16 -- ఇండియా జాబ్​ మార్కెట్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్స్​కి ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగం సంపాదించుకుంటే లక్షల్లో జీతాలు పొందవచ్చు. అందుకే చాలా మంది విద్యార్థి దశలోనే సాఫ్ట్​వేర్​ జాబ్​ని టార్గెట్​ చేస్తుంటారు. కంప్యూటర్​ సైన్స్​ కోసం మంచి ఇంజినీరింగ్​ కాలేజ్​లో చేరాలను ప్లాన్​ చేస్తుంటారు. మరి ఇండియాలో సీఎస్​ఈ (కంప్యూటర్​ సైన్స్​ ఇంజినీరింగ్​) కోసం బెస్ట్​ కాలేజ్​ లేదా యూనివర్సిటీ ఏది? క్యూఎస్​ 2025 (క్వాక్వారెల్లి సైమండ్స్​) ర్యాంకింగ్స్​ ప్రకారం ఇండియాలో సీఎస్​ఈ కోసం బెస్ట్​ యూనివర్సిటీల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఐఐటీ దిల్లీ- 64వ ర్యాంక్​

ఐఐటీ బాంబే- 76వ ర్యాంక్​

ఐఐటీ మద్రాస్​- 107వ ర్యాంక్​

ఐఐఎస్​సీ- 110వ ర్యాంక్​

ఐఐటీ కాన్పూర్​- 110వ ర్యాంక్​

ఐఐటీ ఖరగ్​పూర్​- 110వ ర్యా...