భారతదేశం, మార్చి 29 -- ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది! సుక్మా-దంతెవాడ సరిహద్దులోని ఉపంపల్లి కెర్లపాల్ ప్రాంతంలోని అడవుల్లో తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో 16మంది మావోయిస్టులు హతమయ్యారు.

ఈ విషయాన్ని సుక్మా ఎస్​పీ కిరణ్ చవాన్ తెలిపారు.

ఈ ఎన్​కౌంటర్​పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....