భారతదేశం, అక్టోబర్ 12 -- ఇప్పుడంతా ఆర్టిఫీషియల్​ టెక్నాలజీ హవా నడుస్తోంది! మనకి తెలియకుండానే చాలా విషయాలకు ఇప్పుడు మనం ఏఐని వాడేస్తున్నాము. మరీ ముఖ్యంగా చాట్​జీపీటీని ఉపయోగించకుండా చాలా మందికి రోజు కూడా గడవడం లేదు! చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద ఆఫీస్​ పనుల వరకు చాట్​జీపీటీని ఉపయోగించి, తమ ఎఫీషియెన్సీని పెంచుకుంటున్నారు, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! చాట్​జీపీటీ నుంచి ఎఫెక్టివ్​ సమాధానాలు పొందేందుకు ఉపయోగపడే 5 టెస్టెడ్​ ప్రాంప్ట్​లను ఓపెన్​ఏఐ ఇటీవలే వెల్లడించింది. ఆ ప్రాంప్ట్​లు వాడితే మీకు మరింత మెరుగైన రిజల్ట్స్​ వస్తాయని సంస్థ చెబుతోంది. అవేంటంటే..

​"Explain this like I'm five, like I'm a college student, and like I'm an expert."

ఏదైనా టాపిక్​ని ఎంచుకోండి. ఆ తర్వాత..

​"Explain sto...