భారతదేశం, ఆగస్టు 19 -- హానర్ తన స్మార్ట్‌ఫోన్ శ్రేణిని విస్తరిస్తూ ఇండియాలో "హానర్ ఎక్స్7సీ 5జీ"ని తాజాగా లాంచ్ చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా.. ఈ ఫోన్‌లో 50ఎంపీ రేర్ కెమెరా, 5200ఎంఏహెచ్ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాము.
హానర్ ఎక్స్7సీ 5జీ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.14,999గా ధర నిర్ణయించారు. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, మూన్‌లైట్ వైట్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 20 2025, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలుకు లభిస్తుంది.
డిస్‌ప్లే: హానర్ ఎక్స్7సీ 5జీ 6.8 ఇంచ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని యాస్పెక్ట్ రేషియో 20.1:9 కాగా, రిజల్యూషన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.