భారతదేశం, ఫిబ్రవరి 1 -- భారీ ఆశలు, అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. బడ్జెట్​ 2025ని పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే వరుసగా 8వసారి బడ్జెట్​ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు.

అయితే లోక్​సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు నిరసనలు చేపట్టాయి. తమ మాట వినాలంటూ, తమకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాంటూ నినాదాలు చేశారు. భారీ నినాదాల మధ్యే నిర్మలా సీతారామన్​ తన బడ్జెట్​ ప్రసంగాన్ని కొనసాగించారు.

బడ్జెట్​ 2025కి సంబంధించిన లైవ్​ అప్డేట్స్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

2025-26 కేంద్ర బడ్జెట్​లో పన్నులు, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, విద్యుత్, రెగ్యులేటరీ ఫ్రేమ్​వర్క్​ వంటి ఆరు రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్ల ప్రభుత్వ అభివృద్ధి ట్...