భారతదేశం, అక్టోబర్ 12 -- భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ సెప్టెంబర్ 2025లో పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ 2.0 ధరల సర్దుబాట్ల సానుకూల ప్రభావంతో బలమైన అమ్మకాల పనితీరును కనబరిచింది. మరీ ముఖ్యంగా కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు.. సేల్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అయితే ఒకే ఒక్క సెడాన్.. టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్ల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2025లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్ల పూర్తి వివరాలు, వాటి ముఖ్య ఫీచర్లు, ధరలను ఇక్కడ తెలుసుకోండి..
1. టాటా నెక్సాన్ - 22,573 యూనిట్లు
టాటా నెక్సాన్ సెప్టెంబర్ 2025లో 22,573 యూనిట్లు అమ్ముడుపోయి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇది సంవత్సరానికి 97% అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తున్న ఈ నెక్సాన్, 1.2 లీట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.