Hyderabad, ఏప్రిల్ 14 -- Best Psychological Thrillers: ఓటీటీ అంటేనే థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ లాంటి జానర్ల సినిమాలు, వెబ్ సిరీస్ లకు కేరాఫ్. వీటిని ఆదరించే ప్రేక్షకులు కూడా ఎక్కువే. మరి ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జీ5లో ఉన్న టాప్ 5 బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలేంటో చూసేయండి.

రామన్ రాఘవ్ 2.0 మూవీ జీ5 ఓటీటీలో ఉన్న బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి. ఈ మూవీ ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతని పేరు రామన్న. 1960లనాటి సీరియల్ కిల్లర్ రామన్ రాఘవే ఈ పాత్రకు స్ఫూర్తి. ఇక అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ రాఘవన్ చుట్టూ కూడా ఈ మూవీ తిరుగుతుంది. అతడో డ్రగ్ అడిక్ట్. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే ఈ రామన్ రాఘవ్ 2.0 మూవీ మంచి థ్రిల్ ను పంచుతుంది.

హిందీలో వచ్చిన సైకలాజికల్ థ్...