భారతదేశం, ఫిబ్రవరి 1 -- భారత ఆటోమొబైల్ సంస్థలోని ఎస్యూవీ సెగ్మెంట్లోకి మరో కొత్త మోడల్ ఎంట్రీ ఇచ్చింది. కియా సైరోస్ ఎస్‌యూవీని కియా మోటార్స్ సంస్థను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కియా సైరోస్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి.. హెచ్టీకే, హెచ్టీకే+, హెచ్‌టీఎక్స్, హెచ్టిఎక్స్ +.
కియా సైరోస్ ఎస్యూవీ గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, ప్యూటర్ ఆలివ్, ఇంటెన్స్ రెడ్, ఫ్రాస్ట్ బ్లూ, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంపీరియల్ బ్లూ, గ్రావిటీ గ్రే అనే ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
కియా సైరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజల్ ఇంజిన్‌తో లభిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 118 బీహెచ్పీ పవర్‌ని, 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత డీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.