భారతదేశం, ఫిబ్రవరి 23 -- భారత దేశంలోని ఆటోమొబైల్​ సెగ్మెంట్​లో ఎస్​యూవీలు, ఈవీల దండయాత్రలో అతి తక్కువ హ్యాచ్​బ్యాక్​ మోడల్స్​ మాత్రమే పోటీని తట్టుకోగలుగుతున్నాయి. వీటిల్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఒకటి. మరీ ముఖ్యంగా భారతీయులు అధికంగా ప్రేమించే మోడల్స్​లో ఒకటిగా కొనసాగుతోంది ఈ స్విఫ్ట్​. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఆప్షన్​ కావడం ఇందుకు కారణం. మిడిల్​ క్లాస్​ వారి బడ్జెట్​లో, సొంత కారు కొనుగోలు చేయాలన్న కలను నెరవేర్చుకునేందుకు ఇది మంచి ఆప్షన్​ అవుతుంది. మరి మీరు కూడా ఈ హ్యాచ్​బ్యాక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఎల్​ఎక్స్​ఐ- రూ. 7.75 లక్షలు

వీఎక్స్​ఐ- రూ. 8.69 లక్షలు

వీఎక్స్​ఐ ఆప్ట్​- రూ. 9 లక్షలు

వీఎక్స్​ఐ ఏఎంటీ- ర...