భారతదేశం, ఫిబ్రవరి 24 -- బడ్జెట్లో మంచి ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లకు పెట్టింది పేరు మారుతీ సుజుకీ. ఈ సంస్థ నుంచి ఉన్న అనేక బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో 5 సీటర్ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఒకటి. ఈ ఫీచర్ లోడెడ్ ఎస్యూవీ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో డీజిల్, హైబ్రీడ్ వేరియంట్లు లేవు. ఈ ఎస్యూవీ పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్‌తో వస్తోంది.
మారుతీ సుజుకీ సిగ్మా- రూ. 8.98 లక్షలు
డెల్టా- రూ. 9.99 లక్షలు
సిగ్మా సీఎన్జీ- రూ. 10.10 లక్షలు
డెల్టా ప్లస్- రూ. 10.46 లక్షలు
డెల్ట్ ఏఎంటీ- రూ. 10.58 లక్షలు
డెల్ట్ ప్లస్ ఆప్ట్- రూ. 10.64 లక్షలు
డెల్ట్ ప్లస్ ఏఎంటీ-...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.